న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు 29 డేస్ కలెక్షన్స్…29 వ రోజు మళ్ళీ ఊచకోత!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు 4 వ వారం వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవ్వగా ఓవరాల్ గా 4 వారాల్లో 136.5 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా 5 వ వారం లో అడుగు పెట్టిన ఈ సినిమా మరో సారి అద్బుతమైన గ్రోత్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర తన లాంగ్ రన్ ఇప్పట్లో అయుపోదని మరోసారి రుజువు చేస్తూ దూసుకు పోతుంది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 28 వ రోజు 9 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా 29 వ రోజున ఏకంగా మూడున్నర రెట్లు అధికంగా వసూళ్ళ ని సాధిస్తూ 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 29 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 14L
?Ceeded: 2L
?UA: 6.2L
?East: 2.4L
?West: 1.7L
?Guntur: 2L
?Krishna: 2L
?Nellore: 1.6L
AP-TG Total:- 0.32CR?
ఇదీ సినిమా 29 వ రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

ఇక సినిమా మొత్తం మీద 29 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 39.28Cr
?Ceeded: 15.48Cr
?UA: 19.64Cr
?East: 11.24Cr
?West: 7.39Cr
?Guntur: 9.84Cr
?Krishna: 8.79Cr
?Nellore: 3.99Cr
AP-TG Total:- 115.65CR??
Ka: 7.50Cr
ROI: 1.81Cr
OS: 11.94Cr
Total: 136.90CR(219.40Cr~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఊచకోత కలెక్షన్స్.

మొత్తం మీద 100 కోట్ల టార్గెట్ కి సినిమా 36.9 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకోగా 29 వ రోజు సాధించిన సెన్సేషనల్ గ్రోత్ తో మరో వారం సాఫీగా సినిమా ప్రయాణం కొనసాగడం మాత్రం పక్కా అని చెప్పాలి. ఇక 30 వ రోజు ఆదివారం అవ్వడం తో మరింత జోరు చూపే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి.

Leave a Comment