న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు [34 డేస్] టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వారం వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది, ఫిబ్రవరి అన్ సీజన్ అవ్వడం దానికి తోడూ సినిమా ని ఆల్ రెడీ అందరూ చూసేయడం తో ఈ డ్రాప్స్ కి పెద్ద నష్టమేమి లేదని చెప్పాలి. సినిమా 34 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది.

టోటల్ గా 34 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 39.58Cr
?Ceeded: 15.56Cr
?UA: 19.79Cr
?East: 11.31Cr
?West: 7.43Cr
?Guntur: 9.91Cr
?Krishna: 8.86Cr
?Nellore: 4.03Cr
AP-TG Total:- 116.47CR??
Ka: 7.51Cr
ROI: 1.81Cr
OS: 11.95Cr
Total: 137.74CR(220.74Cr~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 34 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 37.74 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ వీకెండ్ లో కొంచం జోరు చూపినా 138 కోట్ల షేర్ కి చేరువ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment