న్యూస్ బాక్స్ ఆఫీస్

సాహో కలెక్షన్స్: 272 కోట్ల టార్గెట్…4 రోజుల్లో వచ్చింది ఇది!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా 3 రోజుల వీకెండ్ ఓ రేంజ్ లో కుమ్మేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు వినాయక చవితి హాలిడే ఉండగా ఆ హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది సంచలనం సృష్టించింది.

సినిమా మొత్తం మీద 4 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ గమనిస్తే…ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 24.18Cr
Ceeded – 9.52Cr
UA – 8.02cr
East – 6.29Cr
West – 5.11Cr
Guntur – 7.03cr
Krishna – 4.51cr
Nellore – 3.61Cr
4 Days Total –68.27Cr

ఇక హిందీ వర్షన్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ ని గమనిస్తే…
Saaho Hindi & ROI Net Collections
Day 1 – 24.40c
Day 2 – 25.20c
Day 3 – 29.48c
Day 4- 14.2Cr
Total: – 93.28cr
Day 1 Hindi & ROI- 27cr, Share 14.9cr
Day 2 Hindi & ROI- 27.6Cr, share 15.02Cr
Day 3 Hindi & ROI- 32Cr, share 17.6Cr
Day 4 Hindi & ROI- 15.5Cr, share 8Cr
4 Days 102.1cr & Share-55.52cr

ఇక కర్ణాటక, తమిళ్, మలయాళం కలెక్షన్స్ మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ ని గమనిస్తే
Tamil Version 4 Days share is around – 4.15cr(*Corrected)
malayalam Version 4 Days share is around – 1.23Cr(*Corrected)
Karnataka 4 Days share -12.70Cr
Total Overseas 4 Days Share is 25.10Cr~(*Corrected)….. ఇవి ఒక్కో భాష కి సంభందించిన కలెక్షన్స్ లెక్కలు…

ఇప్పుడు టోటల్ గా 4 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలు సింపుల్ గా గమనిస్తే
Nizam – 24.18Cr
Ceeded – 9.52Cr
UA – 8.02cr
East – 6.29Cr
West – 5.11Cr
Guntur – 7.03cr
Krishna – 4.51cr
Nellore – 3.61Cr
4 Days Total –68.27Cr
Karnataka – 12.70Cr
Tamil – 4.15Cr(*Corrected)
Kerala – 1.23Cr(*Corrected)
Hindi& ROI- 55.5Cr
USA/Can- 10.50Cr
ROW – 14.60Cr
4 Days Total – 166.95Cr(312cr Gross) నిర్మాతలు సినిమా 4 రోజుల్లో 330 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని అనౌన్స్ చేశారు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 105 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!