న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

సాహో టాప్ 5 బిగ్గెస్ట్ గూస్ బంప్స్ సీన్స్& టాప్ 5 బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా లో కొన్ని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే గూస్ బంప్స్ తెప్పించిన సీన్స్ కూడా ఉన్నాయి. ముందుగా సాహో సినిమా లో గూస్ బంప్స్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచిన టాప్ సీన్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ…

థియేటర్స్ లో స్టార్టింగ్ నుండి గోల గోలగా ఉన్నా ప్రభాస్ ఎంట్రీ కి వచ్చిన రెస్పాన్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు, అది కచ్చితంగా ఫస్ట్ గూస్ బంప్స్ సీన్స్ ఆఫ్ సాహో గా చెప్పుకోవాలి, ఇక రెండోది హీరో హీరోయిన్స్ గేం ఆడుకుంటూ ఉండగా రాబరీ చేసింది ఎవరూ అనేది సింపుల్ గా తేల్చేస్తాడు.

ఆ సీన్ అండ్ ఆ తర్వాత స్లో మోషన్ లో ప్రభాస్ ని చూపెట్టిన విధానం థియేటర్స్ షేక్ అయ్యేలా చేసింది. ఇక ఫస్టాఫ్ ఎండ్ లో వచ్చే ట్విస్ట్, కార్ చేజ్… ప్రభాస్ రోల్ అసలు ఏంటి అనేది రివీల్ అయ్యే సీన్ కి థియేటర్స్ ఓ రేంజ్ లో షేక్ అయ్యి గూస్ బంప్స్ తెప్పించాయి. ఫస్టాఫ్ లో ఇవి మెయిన్ హైలెట్స్ అని చెప్పాలి.

ఇక సెకెండ్ ఆఫ్ లో కథ స్లోగా ముందుకు పోగా గూస్ బంప్స్ సీన్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే అబుదాబి యాక్షన్ సీన్ అని చెప్పాలి, బ్యాగ్రౌండ్ స్కోర్, చేజ్…ఓ 10 నిమిషాలు థియేటర్స్ షేక్ అయిపోయాయి. ఆ రెస్పాన్స్ తర్వాత మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ ని తలపించే ఫైట్ సీన్ ఫస్టాఫ్ కూడా రెస్పాన్స్ పీక్స్ లో వచ్చింది.

గాజు ముక్కతో విలన్ ని హీరో పొడిచి పొడిచి చంపే సీన్ కి థియేటర్స్ షేక్ అయ్యాయి. తర్వాత సామ్రాజ్యానికి రాజుగా హీరో ని అనౌన్స్ చేసే సీన్ హీరో చెయిర్ లో కూర్చునే సీన్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవి మొత్తం మీద గూస్ బంప్స్ తెప్పించిన సీన్స్. ఇక ప్లస్ పాయింట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ అని చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!