న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ కలెక్షన్స్: 12 కోట్ల టార్గెట్….10 రోజుల్లో వచ్చింది ఇది!!

గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా మొదటి వారంలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో సినిమా రెండో వారాన్ని మరింత సాలిడ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం తో మొదలు పెట్టినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 8-9 రోజుల్లో డ్రాప్స్ ను….

సొంతం చేసుకోవడం తో 10 వ రోజు పై మరింత ప్రెజర్ పడగా సినిమా 10 వ రోజున వినాయక నిమజ్జనం, అలాగే భారీ వర్షాల వలన ఈవినింగ్ అండ్ నైట్ షోలకు భారీ ఎఫెక్ట్ పడినా కానీ సినిమా ఉన్నంతలో 9 వ రోజు తో 10 వ రోజు గ్రోత్ చూపి 34 లక్షల షేర్ ని అందుకుంది…

సినిమా 10 రోజుల రోజు వారి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1: 2.98Cr
👉Day 2: 1.74Cr
👉Day 3: 1.51Cr
👉Day 4: 72L
👉Day 5: 51L
👉Day 6: 43L
👉Day 7: 38L
👉Day 8: 30L
👉Day 9: 22L
👉Day 10: 34L
Total AP TG: 9.13CR(15.20CR Gross)

ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.51Cr
👉Ceeded: 1.78Cr
👉UA: 1.25Cr
👉East: 96L
👉West: 57L
👉Guntur: 1.03Cr
👉Krishna: 56L
👉Nellore: 47L
Total AP TG: 9.13CR(15.20CR~ Gross)
👉KA+ROI: 35L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 9.56CR(16.20CR~ Gross)

సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.44 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ఇదే రేంజ్ హోల్డ్ ని మరో వారం 10 రోజులు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉంది.

Leave a Comment