న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ 3 డేస్ కలెక్షన్స్…3 వ రోజు భారీ షాక్!!

గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మాస్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించిన ఈ సినిమా మాస్ సెంటర్స్ లో ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేసింది. మొదటి వీకెండ్ వరకు చూసుకుంటే మాస్ సెంటర్స్ లో రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సీటిమార్ సినిమా క్లాస్ సెంటర్స్ లో అలాగే నైజాం ఏరియా లో మాత్రం…

అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వచ్చి మొత్తం మీద వీకెండ్ లో నైజాం లో యావరేజ్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది… మూడో రోజు నైజాం లో గ్రోత్ చూపెట్టినట్లే చూపెట్టి చాలా స్లో డౌన్ అయిపొయింది… మూడో రోజు నైజాం కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం తో సినిమా….

3 వ రోజు కలెక్షన్స్ ఆదివారం అవ్వడం తో రెండో రోజు కన్నా ఎక్కువ రావాల్సింది ఏకంగా రెండో రోజు కన్నా కూడా తక్కువ వచ్చాయి. రెండో రోజు 1.74 కోట్ల వసూళ్లు సాధిస్తే మూడో రోజు 1.8 కోట్ల దాకా వెళుతుంది అనుకుంటే సినిమా 1.51 కోట్ల తోనే సరిపెట్టుకుని ట్రేడ్ కి భారీ షాకే ఇచ్చింది…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.79Cr
👉Ceeded: 1.24Cr
👉UA: 73L
👉East: 64L
👉West: 36L
👉Guntur: 76L
👉Krishna: 37L
👉Nellore: 34L
Total AP TG: 6.23CR(10.21CR~ Gross)
👉KA+ROI: 21L
👉OS: 6L~(No release in USA)
TOTAL Collections: 6.50CR(10.80CR~ Gross)

ఇదీ సినిమా మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమాను 11.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 5.5 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ప్రదర్శన చాలా కీలకం అని చెప్పాలి ఇప్పుడు.

Leave a Comment