న్యూస్ బాక్స్ ఆఫీస్

సీటిమార్ 5th డే కలెక్షన్స్!

గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించింది కానీ నైజాం లో కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం తో ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.  సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో 4 వ రోజు అంచనాలను అందుకోలేక పోయింది…

ఇక సినిమా 5 వ రోజు మరో వర్కింగ్ డే టేస్ట్ ను ఎదురుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు డ్రాప్స్ 30% కి పైగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కనిపించాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి సినిమా కొంచం గ్రోత్ ని చూపెట్టగా…

మొత్తం మీద ఇప్పుడు 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించేలా కనిపిస్తుంది. కానీ సినిమా వర్కింగ్ డేస్ లో స్టడీ గా ఉంది అనిపించుకోవాలి అంటే 50 నుండి 60 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకోవాలి. మరి 5 వ రోజు అఫీషియల్ గా సినిమా కలెక్షన్స్ ఎంతవరకు వెలతాయో చూడాలి ఇక…

Leave a Comment