న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

సీత మూవీ టోటల్ బిజినెస్ & ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో తెలుసా?

ప్రేక్షకుల ముందుకు ఈ రోజు భారీ ఎత్తున వచ్చేసిన కాజల్ అగర్వాల్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ సీత మొత్తం మీద పర్వాలేదు అనిపించే బిజినెస్ ని ఓకే అని పించే రిలీజ్ ని సొంతం చేసు కుంది, సినిమా టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఒక సారి గమనిస్తే…

Nizam – 4 Cr
Ceeded – 2.1 Cr
UA – 1.35 Cr
East – 1 Cr
Krishna – 0.90 Cr
Guntur – 1.10 Cr
West – 0.80 Cr
Nellore 0.45 Cr
AP-TG – 11.70 Cr
Ka & ROI – 0.9 Cr
Overseas – 2.1 Cr
Total – 14.7Cr (Break Even – 15.7Cr)
ఇదీ సినిమా టోటల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అలాగే బాక్స్ ఆఫీస్ టార్గెట్ వివరాలు….

ఇక సినిమా మొత్తం మీద ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో గమనిస్తే…
Nizam – 150+
Andhra – 170+
Ceeded – 100+
AP TG – 420+
Ka & ROI – 80~
OS – 90+
Total WW Theaters – 600~
బాక్స్ ఆఫీస్ దగ్గర 600 వరకు థియేటర్స్ లో 15.7 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!