న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

సూర్య NGK టోటల్ బిజినెస్…చాలా గట్టిగా కొట్టాలి సామి!!

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ క్రేజ్ ఉన్న హీరోలలో సూర్య కూడా ఒకరు, కానీ రీసెంట్ టైం లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు సూర్య, ఇలాంటి సమయం లో సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ NGK ప్రేక్షకుల ముందుకు మరి కొన్ని గంటల్లో రాబోతుంది, కాగా ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ తెలియ వచ్చింది ఆ లెక్కలను ఒకసారి గమనిస్తే…

👉Tamila Nadu – 50 Cr
👉Telugu States – 9 Cr
👉Karnataka & ROI – 7 Crs
👉Overseas – 12 Crs
Total Pre Release Business – 78Cr
Movie Need 145 To 150Cr ww Gross To Break Even
Non Theatrical Rights – 30 Crs
Total – ₹108 Crs ఇదీ సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…

తెలుగు లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 10 కోట్ల షేర్ ని అందుకోవాలి, తెలుగు తమిళ్ కలిపి వరల్డ్ వైడ్ గా 145 కోట్ల నుండి 150 కోట్ల దాకా గ్రాస్ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే సూర్య ఈ సారి చాలా గట్టిగా కొడితేనే ఈ కలెక్షన్స్ ని అందుకో గలడు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!