న్యూస్ బాక్స్ ఆఫీస్

సెన్సేషనల్ డే 12: అల వైకుంఠ పురం లో 12 డేస్ కలెక్షన్స్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా 11 వ రోజు దుమ్ము లేపగా మరో సారి 12 వ రోజు కూడా రాక్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసింది. అన్ని సెంటర్స్ లో మైనస్ డ్రాప్స్ తోనే ఈ సినిమా దుమ్ము లేపింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 12 వ రోజు మొత్తం మీద 1.96 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సెన్సేషనల్ రేంజ్ లో హోల్డ్ చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 12 వ రోజు 2.23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 72L
?Ceeded: 21L
?UA: 35L
?East: 19L
?West: 14L
?Guntur: 15L
?Krishna: 12L
?Nellore: 8L
AP-TG Total:- 1.96CR?

ఇక సినిమా టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 35.64Cr
?Ceeded: 16.24Cr
?UA: 16.95Cr
?East: 9.75Cr
?West: 7.75Cr
?Guntur: 9.75Cr
?Krishna: 9.44Cr
?Nellore: 3.90Cr
AP-TG Total:- 109.42CR??
Ka: 8.28Cr
Kerala: 1.14Cr
ROI: 1.33Cr
OS: 16.65Cr
Total: 136.82CR(217.90Cr~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 12 రోజుల తర్వాత ఏకంగా 51.82 కోట్ల ప్రాఫిట్ తో హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో మళ్ళీ జోరు పెంచడం ఖాయం కాబట్టి 140 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment