న్యూస్ బాక్స్ ఆఫీస్

సైరా కలెక్షన్స్: టార్గెట్ 188 కోట్లు…9 రోజుల్లో వచ్చింది ఇది!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తర్వాత రెండో వారం లో మొదటి రోజు కూడా హాలిడే నే అవ్వడం తో మరో సారి జోరు చూపింది, కానీ 9 వ రోజు కంప్లీట్ వర్కింగ్ డే అవ్వడం తో అంచనాలను కొంచం తప్పిన సినిమా 3.5 కోట్ల రేంజ్ షేర్ ని అందు కుంటుంది అనుకున్నా కానీ…

మొత్తం మీద కొంచం తగ్గి మొత్తం మీద 3.01 కోట్ల షేర్ ని సినిమా 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది, సినిమా నైజాం లో సాలిడ్ కలెక్షన్స్ ల ట్రెండ్ ని కొనసాగిస్తుండగా మిగిలిన చోట్లలో సీడెడ్ అలాగే వైజాగ్ లో కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుంది.

మొత్తం మీద 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారి గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.30Cr
?Ceeded: 50.6L
?UA: 60L
?East: 15L
?West: 11L
?Guntur: 13.3L
?Krishna: 11.3L
?Nellore: 10L
AP-TG Day 9:- 3.01Cr ఇదీ మొత్తం మీద 9 వ రోజు కలెక్షన్స్.

ఇక 9 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 27.70C
?Ceded: 16.70C
?UA: 14.08C
?East: 8.70C
?West: 6.56Cr
?Guntur: 8.96C
?Krishna: 6.79C
?Nellore: 3.92C
AP-TG: 93.41C
Karnataka – 13.02Cr
Tamil – 1.28Cr
Kerala – 0.70Cr
Hindi& ROI- 5.16Cr
USA/Can- 8.49Cr
ROW- 3.68Cr
9 days Total – 125.78cr (205.6cr Gross)

కాగా సినిమా 188 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 62.22 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సినిమా ఈ రోజు నుండి మరో వీకెండ్ మొదలు కాబోతుంది కాబట్టి మళ్ళీ జోరు అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment