న్యూస్ స్పెషల్

సైరా టీసర్ 24 గంటలు ఓవర్…షాకింగ్ రిజల్ట్స్!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ 2 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే, మొత్తం మీద అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కి రెస్పాన్స్ మాత్రం అన్ని చోట్లా పాజిటివ్ గా ఉండగా హిందీ లో మాత్రం ఇదివరకు రిలీజ్ అయిన సినిమాలతో పోల్చి మరీ అద్బుతంగా ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక సినిమా టీసర్ యూట్యూబ్ లో…

మొదటి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా 24 గంటల రిజల్ట్ మాత్రం కొంచం షాకింగ్ గా మారింది అని చెప్పాలి. తెలుగు వర్షన్ విషయానికి వస్తే 24 గంటల్లో ఈ సినిమా టీసర్ 2 మొత్తం మీద 5.9 మిలియన్స్ అప్ డేటెడ్ వ్యూస్ ని…

7.2 మిలియన్ రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక లైక్స్ పరంగా 3 లక్షల 52 వేల లైక్స్ ని సొంతం చేసుకుని లైక్స్ పరంగా సత్తా చాటుకున్నా కానీ వ్యూస్ పరంగా మాత్రం షాకింగ్ లోవెస్ట్ వ్యూస్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఇతర భాషల లైక్స్ వ్యూస్ ని టోటల్ గా గమనిస్తే…

#SyeRaaTeaser Views and Likes(All Languages)
Telugu -> 5.9M views, 352K likes
Kannada -> 3.2M views, 150K likes
Hindi -> 4.5M views, 128K likes
Malayalam ->1.1M views, 69K likes
Tamil -> 833K views, 61K likes
Total –> 15.5M+ views, 760K+ likes ఇదీ మొత్తం మీద సైరా టీసర్ రెస్పాన్స్…

టాక్ పాజిటివ్ గానే టీసర్ కి దక్కినా కానీ యూట్యూబ్ రికార్డుల విషయం లో మాత్రం కొంచం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయినా కానీ ఇప్పటికే ఇతర టీసర్లు, మేకింగ్ వీడియో లు బాగానే రిలీజ్ చేసిన ఎఫెక్ట్ కూడా ఈ వ్యూస్ పై పడి ఉండొచ్చు. ఇది మిస్ అయినా బాక్స్ ఆఫీస్ రికార్డులను మాత్రం మెగాస్టార్ మిస్ అవ్వరు అని చెప్పొచ్చు….

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!