న్యూస్ స్పెషల్

హిందీ డబ్బింగ్ తెలుగు మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 5 మూవీస్!

సౌత్ నుండి హిందీలోకి క్రమం తప్పకుండా చాలా సినిమాలు డబ్ అవుతూ యూట్యూబ్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా అందులో కొన్ని సినిమాలకు విపరీతమైన వ్యూస్ అండ్ లైక్స్ ఎప్పటికప్పుడు దక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ మూవీస్ అంటే చాలు హిందీ లో ఎగబడి డబ్బింగ్ వర్షన్ మూవీస్ ని చూడటం కామన్ అయిపొయింది… ముఖ్యంగా కొందరు హీరోల సినిమాలకు హిందీ లో సాలిడ్ క్రేజ్ అండ్ రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి.

ఎక్కువగా బెల్లంకొండ శ్రీనివాస్ తక్కువ సినిమాలతోనే అక్కడ రికార్డ్ వ్యూస్ ని ఎక్కువగా సొంతం చేసుకోగా అందరి కన్నా ఎక్కువ సినిమాలతో రామ్ పోతినేని అక్కడ సంచలన రికార్డులను నమోదు చేశాడు. ఇక తర్వాత నితిన్ కి కూడా సాలిడ్ క్రేజ్ ఉండగా… వీళ్ళ కన్నా ముందే…

అక్కడ అల్లు అర్జున్ సినిమాలకు సాలిడ్ క్రేజ్ ఉండటం విశేషం.. ఇక రీసెంట్ టైం లో యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లాంటి వాళ్లకి కూడా హిందీ డబ్బింగ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఓవరాల్ గా హిందీ డబ్బింగ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో…

ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అందుకోలేని విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ 400 మిలియన్ మార్క్ ని అందుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక మొత్తం మీద డబ్ అయిన అన్ని సినిమాల్లో హైయెస్ట్ వ్యూస్ తో టాప్ 5 ప్లేసులలో నిలిచిన సినిమాలను ఒకసారి గమనిస్తే…

6. హలో గురు ప్రేమ కోసమే – 320.3M

5. అ..ఆ – 325.21M

4. సీతా – 331.23M

3. దువ్వాడ జగన్నాథం – 350.42

2. నేను శైలజా -353.30M

1.జయ జానకి నాయక – 441.87M

ఇవీ మొత్తం మీద ఇప్పటి వరకు తెలుగు నుండి హిందీ లో డబ్ అయిన మూవీస్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ సినిమాలు…. ఈ సినిమాల జోరు ఇలానే కొనసాగితే లాంగ్ రన్ లో మరిన్ని సాలిడ్ బెంచ్ మార్కులను ఈ సినిమాలు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment