న్యూస్ బాక్స్ ఆఫీస్

హిట్ కలెక్షన్స్: టార్గెట్ 5 కోట్లు…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!!

నాచురల్ స్టార్ నాని సమర్పణ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్, విశ్వక్ సేన్ మరియు రుహానీ శర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “హిట్”, బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో వచ్చిన ఈ సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, వీకెండ్ లో మంచి వసూళ్ళనే సాధించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా బాగానే ముగించింది అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం లో అనుకున్న టార్గెట్ ని ముగించి సేఫ్ జోన్ లో నిలిచింది అని చెప్పాలి. సినిమా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 17 లక్షల షేర్ ని అందుకోగా… వరల్డ్ వైడ్ గా 19 లక్షల షేర్ ని అందుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
👉Nizam: 8L
👉Ceeded: 1L
👉UA: 1.6L
👉East: 1.2L
👉West: 1L
👉Guntur: 1.3L
👉Krishna: 2L
👉Nellore: 0.7L
AP-TG Total:- 0.17CR
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే

👉Nizam: 2.62Cr
👉Ceeded: 40L
👉UA: 49L
👉East: 24L
👉West: 21L
👉Guntur: 32L
👉Krishna: 28L
👉Nellore: 14L
AP-TG Total:- 4.70CR💥💥
Ka & ROI: 0.22L
OS: 0.97Cr(Estimations)
Total: 5.89CR(10.45Cr Gross )
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 4.4 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వారం లో సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ తో పాటు 89 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ వీకెండ్ లో జోరు చూపితే సూపర్ హిట్ గా పరుగు ముగించే అవకాశం ఉంది..

Leave a Comment