న్యూస్

1.2M ఔట్…తెలుగు లో ఇదే ఫస్ట్ టైం….బిగ్గెస్ట్ మైల్ స్టోన్!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని రిలీజ్ అయిన రెండు ఇంట్రో టీసర్ లు కూడా ఇప్పటికీ రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 36 మిలియన్స్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున ఈ రికార్డ్…

అందుకున్న మొట్ట మొదటి టీసర్ గా సంచలనం సృష్టించగా మరో పక్క రీసెంట్ గా రిలీజ్ ఎన్టీఆర్ ఇంట్రో టీసర్… రిలీజ్ అయ్యి నెల పైనే అవుతున్నా రికార్డుల వర్షం మాత్రం ఏమాత్రం ఆగడం లేదు, రీసెంట్ గా 33 మిలియన్స్ మార్క్ ని కంప్లీట్ చేసుకున్న ఈ టీసర్….

తర్వాత 2 లక్షల కామెంట్స్ ను కంప్లీట్ చేసుకుని అల్టిమేట్ రికార్డ్ ను సాధించింది, ఇక రిలీజ్ అయిన మొదటి రోజే లైక్స్ పరంగా కొత్త రికార్డులు టాలీవుడ్ తరుపున నమోదు చేసిన ఈ టీసర్ తర్వాత కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…

ఇప్పుడు అందులో భాగంగా లైక్స్ పరంగా 1.2 మిలియన్స్ లైక్స్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ ని సాలిడ్ లీడ్ తో సొంతం చేసుకుని మరో రికార్డ్ ను నమోదు చేసింది. రెండో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ లోని రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 8.29 లక్షల లైక్స్ తో ఉండగా…

టాప్ ప్లేస్ కి రెండో ప్లేస్ కి మధ్య గ్యాప్ 3 లక్షల 70 వేల రేంజ్ లో ఉందీ అంటే డామినేషన్ అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కి ముందే ఇంట్రో టీసర్ లతో కొత్త రికార్డులను నమోదు చేయగా అఫీషియల్ టీసర్ ట్రైలర్ లు అల్టిమేట్ రికార్డులతో విరుచుపడటం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment