న్యూస్ బాక్స్ ఆఫీస్

1.5 కోట్లు అనుకుంటే రెండో రోజు ఊచకోత…2 డేస్ కలెక్షన్స్!

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా సినిమా రెండో రోజు సెకెండ్ శనివారం అయినా కానీ అడ్వాంటేజ్ ను సరిగ్గా వాడుకోలేక పోయింది… మార్నింగ్ మ్యాట్నీ షోలకు డ్రాప్స్ చాలా ఎక్కువగానే కనిపించగా సినిమా రెండో రోజు గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం ఖాయం అనుకోగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పరిస్థితులు బాగున్నాయి కాబట్టి మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్ షేర్ ని మినిమం సొంతం చేసుకుంటుంది అనుకోగా సినిమా మొత్తం మీద రోజు ముగిసే సరికి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సాలిడ్ గా జరిగి అంచనాలను మించి ఓవరాల్ గా…

2 వ రోజు సాలిడ్ కలెక్షన్స్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర పోస్ట్ చేసింది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 54L
👉Ceeded: 35L
👉UA: 24L
👉East: 17.2L
👉West: 10L
👉Guntur: 18L
👉Krishna: 9L
👉Nellore: 7L
AP-TG Total:- 1.74CR(3.03Cr Gross)

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.45Cr
👉Ceeded: 90L
👉UA: 54L
👉East: 44L
👉West: 26L
👉Guntur: 59L
👉Krishna: 28L
👉Nellore: 26L
Total AP TG: 4.72CR(7.78CR~ Gross)
👉KA+ROI: 18L
👉OS: 5L~(No release in USA)
TOTAL Collections: 4.95CR(8.25CR~ Gross)

సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేటు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 7.05 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… మూడో రోజు ఇంకా రెట్టించిన జోరు చూపెట్టి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment