న్యూస్ బాక్స్ ఆఫీస్

10 కోట్లు అనుకుంటే 3 వ రోజు సాహో AP-TG కలెక్షన్స్ ఎంతో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల రేంజ్ షేర్ పక్కా అనుకున్నా సినిమా అంతకు మించి కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మూడో రోజు సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Nizam – 5.32Cr
Ceeded – 1.54Cr
UA – 1.23Cr
East – 58L
West – 40L
Guntur – 94L
Krishna – 76L
Nellore – 39L
3rd day: 11.16Cr ఇదీ సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ భీభత్సం. కాగా సినిమా నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే.

మొత్తం మీద సినిమా మొదటి రోజు 36.52 కోట్ల షేర్ ని, రెండో రోజు 10.55 కోట్ల షేర్ ని అందుకుంది… మొత్తం మీద మూడు రోజుల్లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 58.23 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక నైజాం లో మొదటి 2 రోజుల Gst రిటర్న్స్ కలిపి మరో…

44 లక్షలు యాడ్ అవ్వగా టోటల్ గా సినిమా మూడు రోజుల్లో 58.67 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇది చాలా సినిమాల లాంగ్ రన్ లో సాధించే కలెక్షన్స్ రికార్డ్ అని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన ఏరియాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటుకుంది.

మొత్తం మీద 10 కోట్లకు పైగా షేర్ అనుకున్నా రెండో రోజులా తక్కువ కలెక్షన్స్ కాకుండా 11.16 కోట్ల షేర్ ని అందుకుని సాలిడ్ గా గ్రోత్ ని చూపింది. ఇక సినిమా నాలుగో రోజు కూడా వినయాక చవితి హాలిడే ఉండటం తో మరింత జోరు చూపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!