న్యూస్ బాక్స్ ఆఫీస్

10 వ రోజు మజిలీ వసూళ్లు…వీర లెవల్ భీభత్సం ఇది!

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది, సినిమా రిలీజ్ అయ్యి రెండో వీకెండ్ లో అడుగు పెట్టినా కానీ అద్బుతమైన వసూళ్లతో కొత్త సినిమా చిత్రలహరి కి కూడా పోటి ఇచ్చే రేంజ్ లో అన్ని చోట్లా హోల్డ్ చేసి సాలిడ్ ఓపెనింగ్స్ ని రిలీజ్ అయిన 10 వ రోజు కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా. సినిమా 10 వ రోజున…

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 9 వ రోజు లెవల్ కి ఏమాత్రం తీసి పోని విధంగా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, ఆల్ మోస్ట్ బుకింగ్స్ 9 వ రోజు లెవల్ లో కొన్ని చోట్లా ఎక్కువగానే ఉండటం తో సినిమా 10 వ రోజున మినిమమ్ లో మినిమమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర..

వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక అది మాగ్జిమం ఎంత వరకు వెళుతుంది అన్నది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి తెలుస్తుంది, మొత్తం మీద 10 వ రోజు కూడా వీర లెవల్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది మజిలీ సినిమా.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!