న్యూస్ బాక్స్ ఆఫీస్

100 కోట్లకు అమ్మితే 3 రోజుల్లో వచ్చింది ఇది…సూపర్ స్టార్ ఊచకోత!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులను పూర్తి చేసుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు దుమ్ము లేపే వసూళ్ళ తో 8 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా కూడా 10.4 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది, ఓవర్సీస్ లో మూడు రోజుల్లో 1.2 మిలియన్ ని అందుకోగా కర్ణాటక లో 5 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.

ఓవరాల్ గా మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Nizam: 13.16C
Ceeded: 5.1C
UA: 5.04C
East: 4.39C
West: 3.31C
Krishna: 2.79C
Guntur: 5.35C
Nellore: 1.55C
Total 3 Days Share: 40.69Cr
Karnataka -5.07C
ROI- 1.85Cr
USA – 5.12C
ROW – 1.25Cr
3 Days WW -53.98Cr

సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా సినిమా 3 రోజుల్లో ఆల్ మోస్ట్ 54 కోట్ల దాకా వెనక్కి రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 91.5కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే మరో 47 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేస్తే సరిపోతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!