టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

100 వ సినిమా…150 కోట్ల బడ్జెట్…400 కోట్లు….పాపం వీళ్ళకి చివరి బిగ్గెస్ట్ హిట్ ఇదే!!

ప్రతీ హీరో కెరీర్ లో ప్రతిష్టాత్మక 100 వ సినిమా అంటే అది అందుకున్న ప్రతీ ఒక్కరికి ఒక మరిచిపోలేని మైలురాయి అనే చెప్పాలి. ఇక హీరోల విషయం లో అయితే ఆ సినిమా ఎంత స్పెషల్ గా ఉంటే అంత మంచిది అని డిఫెరెంట్ మూవీస్ ని ట్రై చేస్తూ ఉంటారు. RRRలో స్పెషల్ రోల్ చేస్తున్న బాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా తన కెరీర్ లో 100 సినిమాలను పూర్తీ చేసుకున్నాడు.

100 వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలి అని తానాజీ ది అన్ సంగ్ వారియర్ అనే రియల్ లైఫ్ స్టొరీ తో దాదాపు 150 కోట్ల రేంజ్ బడ్జెట్ తో అద్బుతమైన విజువల్స్ తో ఈ సినిమా ను ఇప్పుడు ప్రభాస్ తో ఆదిపురుష్ తీస్తున్న ఓం రౌత్ తెరకెక్కించగా  3D లో రూపొందటం తో…

విజువల్స్ అద్బుతంగా ఉన్నా ఓవరాల్ గా ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఈ మధ్య ఎక్కువగా రావడం తో జనాలు యావరేజ్ అనేశారు. కానీ ఆ యావరేజ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది. సినిమా ను టోటల్ గా 80 కోట్లకు…

అటూ ఇటూ గా ఇండియా లో అమ్మగా సినిమా 150 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది.. కాగా యావరేజ్ టాక్ తోనే ఏకంగా 200 కోట్లు దాటిన ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి 279.6 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకుంది.. ఇది అజయ్ దేవగన్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమా గా నిలిచింది.

వరల్డ్ వైడ్ గా 400 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించిందని అంచనా.. టోటల్ గా ఇండియా లో 150 కోట్ల టార్గెట్ కి ఏకంగా 130 కోట్ల లోపు ప్రాఫిట్ ని అందుకుని ఈ సినిమానే బాలీవుడ్ లో చివరి పెద్ద హిట్ మూవీ… తర్వాత ఫస్ట్ వేవ్ తర్వాత సెకెండ్ వేవ్ బాలీవుడ్ కోలుకోలేక పోయింది… దాంతో మరో బాక్స్ ఆఫీస్ హిట్ వచ్చే వరకు ఈ సినిమానే బాలీవుడ్ చివరి బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతుంది ఇంకాను…

Leave a Comment