న్యూస్ బాక్స్ ఆఫీస్

126 ఫినిష్….రాంపేజ్ ఆఫ్ సూపర్ స్టార్…సరిలేరు నీకెవ్వరు 13 డేస్ కలెక్షన్స్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి. సినిమా ఇప్పటికే భారీ లాభాలను సొంతం చేసుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 13 వ రోజు సినిమా మరోసారి స్ట్రాంగ్ గా నిలిచింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో 13 వ రోజు సినిమా మొత్తం మీద 1.13 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపింది, నైజాం వైజాగ్ ఇలా అన్ని ఏరియాల్లో సినిమా స్టడీ గా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.28 కోట్ల దాకా షేర్ ని సినిమా 13 వ రోజు సొంతం చేసుకుంది.

సినిమా మొత్తం మీద 13 వ రోజు సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 52L
?Ceeded: 9L
?UA: 22.4L
?East: 7.5L
?West: 6.7L
?Guntur: 4.2L
?Krishna: 5.41L
?Nellore: 6L
AP-TG Total:- 1.13CR?
ఇదీ సినిమా 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్.

ఇక సినిమా మొత్తం మీద 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 34.81Cr
?Ceeded: 14.53Cr
?UA: 17.83Cr
?East: 10.50Cr
?West: 6.87Cr
?Guntur: 9.26Cr
?Krishna: 8.23Cr
?Nellore: 3.71Cr
AP-TG Total:- 105.74CR??
Ka: 7.16Cr
ROI: 1.76Cr
OS: 11.49Cr
Total: 126.15CR(202.30Cr~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా సినిమా ఇప్పటికే 26.15 కోట్ల ప్రాఫిట్ ని సొంతమ్ చేసుకుని సంచలనం సృష్టించింది, ఇక సినిమా మళ్ళీ వీకెండ్ లో అడుగు పెట్టింది కాబట్టి ఈ శని ఆదివారాల్లో మళ్ళీ జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఈ కలెక్షన్స్ తో సినిమా 126 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది.

Leave a Comment