టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

14.7 కోట్లకు అమ్మితే…సీత టోటల్ గా వచ్చింది ఇది…టాలీవుడ్ షాక్!!

నిర్మాత కొడుకు అయిన బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో అడుగు పెట్టి 5 ఏళ్ళు అయిపొయింది, కానీ ఇప్పటి వరకు నికార్సయిన హిట్ కొట్టలేదు, ఈ ఇయర్ లో కవచం తో డిసాస్టర్ కొట్టిన ఈ హీరో రీసెంట్ గా కాజల్ తో కలిసి తేజ డైరెక్షన్ లో “సీత” అంటూ కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ తో పరుగును ముగించింది.

సినిమాను మొత్తం మీద 14.7 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా మొత్తం మీద 15.7 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలొకి దిగింది, కాగా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 4.85 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా టోటల్ గా 5.3 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది.

దాంతో టార్గెట్ కి 10.4 కోట్ల దూరం లో ఆగి నష్టాన్ని మిగిలించింది ఈ సినిమా. ఈ సినిమా తో అయినా టాలీవుడ్ లో హిట్ కొట్టి జోరు చూపుతాడు అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ మరోసారి నిరుత్సాహ పరిచాడు బెల్లంకొండ శ్రీనివాస్. కాజల్ మరియు బెల్లంకొండ ల కాంబో లో ఇది రెండో డిసాస్టర్ అవ్వడం విశేషం..

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!