టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

140 థియేటర్స్ లో రిలీజ్…శుక్ర కి వచ్చిన చిల్లర ఇదీ…కానీ ఫేక్ చేశారు!

సినిమా కి వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఎక్కువ కలెక్షన్స్ ని చెప్పుకోవడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది, కానీ చాలా వరకు అవి బయట పడతాయి, అలా బయట పడినప్పుడు ఎదో పబ్లిసిటీ కోసం చేశాం అంటూ చెప్పుకొచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలా సినిమాల విషయం లో ఇలా ఫేక్ కలెక్షన్స్ ని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం ఉన్న టైం లో సినిమా ల…

రిలీజ్ లే డౌట్ గా ఉంటే లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు ఒక చిన్న సినిమా శుక్ర రిలీజ్ అయింది, కథ కోర్ పాయింట్ ఒక జంట ఒక బంగ్లాలో పార్టీ కి కొందరినీ ఇన్వైట్ చేయగా అందులో కొందరు హత్యకి గురి అవుతారు, దాని వెనక ఉన్న మిస్టరీ ఏంటి అనేది సినిమా కథ…

నరేషన్ ఫ్లాట్ గా ఉన్న ఈ సినిమా సెకెండ్ ఆఫ్ చివరి 20 నిమిషాలు తప్ప ఏ దశలో కూడా మెప్పించలేక పోయింది, అయినా కానీ సినిమా కి చాలా వెబ్ సైట్స్ అద్బుతంగా ఉందీ అంటూ రివ్యూలు ఇవ్వగా సినిమా వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపొయింది అంటూ…

టీం సోషల్ మీడియా లో తెగ పోస్టులు పెడుతున్నారు. చిన్న సినిమా కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ అసలు సినిమా రిలీజ్ అయిన 140 థియేటర్స్ లో చాలా సెంటర్స్ లో రెండో రోజే తొలగించేశారు. మొత్తం మీద వీకెండ్ లో సినిమా 5 లక్షల లోపు కలెక్షన్స్ ని సాధించిందని ట్రేడ్ సమాచారం. అది కూడా సినిమా…

నెగటివ్ షేర్స్, డెఫిసిట్ లు తీయకుండా చెబుతున్న కలెక్షన్స్, ఇక సినిమా సాధించిన బిజినెస్ ఏమి లేదు, అడ్వాన్స్ బేస్ మీద సినిమాను రిలీజ్ చేశారు. అయినా వచ్చిన ఈ కలెక్షన్స్ కి బ్రేక్ ఈవెన్ అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం విశేషం. కానీ OTT డీల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో నిర్మాత పెట్టిన బడ్జెట్ రికవరీ అయ్యిందని టాక్ ఉంది, ఆ విషయం లో మెచ్చుకోవచ్చు.

Leave a Comment