న్యూస్ బాక్స్ ఆఫీస్

17వ రోజు హౌస్ ఫుల్స్….మాస్ రచ్చ…17 డేస్ టోటల్ కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర లవ్ స్టొరీ సినిమా రెండు వారాలను సాలిడ్ గా ముగించిన తర్వాత ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అవ్వగా మూడో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సినిమా 17 వ రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకోవడం విశేషం. అది కూడా కొత్త సినిమాలు పోటి లో ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల…

లవ్ స్టొరీ సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి 17 వ రోజు, కొత్త సినిమాల టాక్ మరీ అనుకున్న రేంజ్ లో లేక పోవడం లాంటివి ఈ సినిమా కి కలిసి వచ్చింది, దానికి తోడూ ఈ సినిమా టాక్ ఆల్ రెడీ స్ప్రెడ్ అవ్వడం తో లాంగ్ రన్ లో హెల్ప్ అవ్వగా సినిమా….

17 వ రోజు 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించినా సినిమా ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది 46 లక్షల రేంజ్ షేర్ ని సినిమా 17 వ రోజు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

దాంతో సినిమా ఇప్పుడు 17 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.20Cr
👉Ceeded: 4.38Cr
👉UA: 2.97Cr
👉East: 1.62Cr
👉West: 1.37Cr
👉Guntur: 1.52Cr
👉Krishna: 1.38Cr
👉Nellore: 89L
AP-TG Total:- 26.33CR(42.90CR~ Gross)
Ka+ROI: 2.11Cr
OS – 4.85Cr~
Total WW: 33.29CR(59.50CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీడ్ద 31.2 కోట్లకి అమ్మగా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 1.29 కోట్ల ప్రాఫిట్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ అనిపించుకునే దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a Comment