న్యూస్ బాక్స్ ఆఫీస్

17.5 కోట్ల టార్గెట్…17 రోజుల్లో వచ్చింది ఇది…17 వ రోజు ఆల్ మోస్ట్

మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, రెండు వారలను పూర్తీ చేసుకున్న తర్వాత కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త పాత సినిమాలు అనే తేడా లేకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఆల్ టైం రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము దుమారం చేసింది క్రాక్ సినిమా.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు రిపబ్లిక్ డే హాలిడే అండ్ రవితేజ బర్త్ డే కూడా కలిసి రావడం తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

టాలీవుడ్ హిస్టరీ లో నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ 2 బిగ్గెస్ట్ షేర్ ని 17 వ రోజు సొంతం చేసుకుంది. ఒక్క లక్షతో అల వైకుంఠ పురములో లీడ్ లో ఉంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 వ రోజు షేర్స్ ఇలా ఉన్నాయి..
👉Nizam: 73L
👉Ceeded: 17L
👉UA: 8L
👉East: 5.3L
👉West: 4.8L
👉Guntur: 6.8L
👉Krishna: 6.3L
👉Nellore: 4L
AP-TG Total:- 1.25CR (2.21Cr Gross~)

ఇక క్రాక్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.18Cr
👉Ceeded: 5.73Cr
👉UA: 3.92Cr
👉East: 3.05Cr
👉West: 2.27Cr
👉Guntur: 2.55Cr
👉Krishna: 2.17Cr
👉Nellore: 1.64Cr
AP-TG Total:- 32.51CR (54.41Cr Gross~)
KA+ROI: 1.60Cr(Updated)
OS: 74L (Updated)
Total: 34.85Cr(58.20Cr~ Gross) (Updated)
ఇదీ క్రాక్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లో సాధించిన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులు. సినిమా మొత్తం మీద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ రవితేజ కెరీర్ గా నిలిచింది. సినిమా టోటల్ బిజినెస్ లెక్క 17 కోట్లు కాగా…

17.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 17 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా 17.35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో సినిమా 38 కోట్ల రేంజ్ కి చేరుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment