న్యూస్ బాక్స్ ఆఫీస్

18 డేస్ లవ్ స్టొరీ టోటల్ కలెక్షన్స్!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తిరిగి వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మళ్ళీ కొంచం స్లో అయింది కానీ ఉన్నంతలో ఇప్పటికే లాభాల బాట పట్టడంతో స్లో అయినా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది.

సినిమా 17 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 18 వ రోజు 40% డ్రాప్స్ అనుకుంటే మొత్తం మీద 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 22 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. సినిమా టోటల్ 18 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 12.31Cr
👉Ceeded: 4.34Cr
👉UA: 3.01Cr
👉East: 1.65Cr
👉West: 1.40Cr
👉Guntur: 1.54Cr
👉Krishna: 1.40Cr
👉Nellore: 90L
AP-TG Total:- 26.55CR(43.30CR~ Gross)
Ka+ROI: 2.12Cr
OS – 4.86Cr~
Total WW: 33.53CR(59.95CR~ Gross)
సినిమా టోటల్ టార్గెట్ 32 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు 1.53 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

 

Leave a Comment