న్యూస్ బాక్స్ ఆఫీస్

18.5 కోట్ల బడ్జెట్…3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!!

యాక్షన్ హీరో గోపీచంద్ నయనతార ల కాంబినేషన్ లో బి గోపాల్ డైరెక్షన్ లో 2016 లో మొదలై బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 టైం నుండి రిలీజ్ కి నోచుకోలేక పోయిన సినిమా ఆరడుగుల బుల్లెట్, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా లో ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన టైం కి రిలీజ్ ను సొంతం చేసుకోక పోవడం తో బజ్ ను కంప్లీట్ గా మిస్ చేసుకున్న ఈ సినిమా…

సీటిమార్ సినిమా ఆడియన్స్ ను మెప్పించడంతో వెంటనే థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ కి సిద్ధం అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ టచ్ బాగానే ఇచ్చినా కానీ ఆడియన్స్ థియేటర్స్ కి అయితే భారీ లెవల్ లో రాలేదు. దాంతో కలెక్షన్స్ చాలా తక్కువగా…

సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు మాత్రం కొంచం గ్రోత్ ని అయితే సొంతం చేసుకుంది. సినిమా రెండో రోజు 18 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటే మూడో రోజు 24 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద…

ఇప్పుడు 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 21L
👉Ceeded: 14L
👉UA: 9L
👉East: 8L
👉West: 5L
👉Guntur: 5L
👉Krishna: 6L
👉Nellore: 4L
AP-TG Total:- 0.72CR(1.25CR~ Gross)
Rest – 5L~
Total WW – 0.77Cr(1.36CR~ Gross)
ఇదీ సినిమా మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీద అప్పులతో కలిపి 18.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు… ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 2.95 కోట్ల వరకు ఉండగా 3.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.43 కోట్ల షేర్ ని ఇంకా అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment