న్యూస్ బాక్స్ ఆఫీస్

18.8 కోట్ల టార్గెట్…25 రోజుల్లో వచ్చింది ఇది!!…ఏం సినిమారా బాబు!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న విషయం తెలి సిందే, సినిమా మూడు వారాల్లో 37 కోట్లకి పైగా షేర్ ని అందు కుని సత్తా చాటగా నాలుగో వీకెండ్ లో కూడా సినిమా జోరు కొనసాగింది, కొత్త సినిమాలు ఎన్ని వస్తున్నా మాస్ లో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు అని చెప్పొచ్చు.

సినిమా మొత్తం మీద సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam- 15.8C
Ceeded- 5.70C
Vizag – 4.51C
East- 2.17C
West- 1.75C
Krishna- 2.07C
Guntur- 2.14C
Nellore- 1.17C
Total – 35.31C
Ka – 1.80C
ROI – 48L
OS – 92L
25 Days WW Collections – 38.56Cr

సినిమా టోటల్ గా 25 రోజులు పూర్తి అయ్యే సరికి ట్రేడ్ లెక్కల్లో 67.5 కోట్ల దాకా గ్రాస్ ని నిర్మాతల లెక్కల్లో 79.9 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుందని సమాచారం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.8 కోట్ల బిజినెస్ చేయగా ఓవరాల్ గా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…

25 రోజులు పూర్తి అయ్యే సరికి ఏకంగా 19.71 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా ప్రయాణం..

మరింత కష్టపడితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అలా కాకపోయినా 39 కోట్ల నుండి 40 కోట్ల మధ్యలో సినిమా పరుగును ఆపే అవకాశం ఉంది. మరి చూద్దాం 40 కొడుతుందో లేదో… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!