న్యూస్ బాక్స్ ఆఫీస్

19 డేస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టోటల్ కలెక్షన్స్!!

అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మూడో వీకెండ్ ని డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యింది… 18 వ రోజు తో పోల్చితే 19 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా డీసెంట్ షేర్స్ నే మొత్తం మీద సొంతం చేసుకుంది. కొత్త సినిమాలు కూడా గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 19 వ రోజు మొత్తం మీద 18 వ రోజు తో పోల్చితే 2 లక్షల డ్రాప్స్ ను సొంతం చేసుకుని 3 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది… ఇక సినిమా టోటల్ 19 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 7.59Cr
👉Ceeded: 4.08Cr
👉UA: 2.44Cr
👉East: 1.25Cr
👉West: 1.01Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.14Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.72CR(32.43CR Gross)
Ka+ROI: 1.52Cr
OS – 2.42Cr
Total WW: 23.66CR(39.70CR~ Gross)
19 కోట్ల టార్గెట్ కి సినిమా 4.66 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

Leave a Comment