న్యూస్ బాక్స్ ఆఫీస్

19 డేస్ లవ్ స్టొరీ కలెక్షన్స్!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్న లవ్ స్టొరీ సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో కొత్త సినిమాలకు ధీటుగా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి. సినిమా లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ ని ఇప్పటికీ సొంతం చేసుకుంటుంది. సినిమా 18 వ రోజు 22 లక్షల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకుని సత్తా చాటుకోగా 19 వ రోజు మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుని 15 లక్షల షేర్ ని 19 వ రోజు సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గ్రాస్ 60 కోట్ల మార్క్ ని అధిగమించి సాలిడ్ హోల్డ్ ని కొనసాగిస్తుంది. సినిమా 19 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 12.33Cr
👉Ceeded: 4.35Cr
👉UA: 3.03Cr
👉East: 1.67Cr
👉West: 1.42Cr
👉Guntur: 1.55Cr
👉Krishna: 1.45Cr
👉Nellore: 90L
AP-TG Total:- 26.70CR(43.55CR~ Gross)
Ka+ROI: 2.13Cr
OS – 4.87Cr~
Total WW: 33.70CR(60.25CR~ Gross)
సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు కాగా సినిమా 1.7 కోట్ల ప్రాఫిఫ్ట్ ను అందుకుని హిట్ నుండి సూపర్ హిట్ కాబోతుంది.

Leave a Comment