న్యూస్ బాక్స్ ఆఫీస్

వినయ విధేయ రామ డే 1 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్…

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ముందు నుండి ఉండటం తో తొలిరోజు బుకింగ్స్ బాగానే సొంతం చేసుకుంది ఈ సినిమా, మొదటి షో సమయానికి టోటల్ గా 50% వరకు బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మ్యాట్నీ షోల నుండి చూస్తె…

పర్వాలేదు అనిపించే విధంగా గ్రోత్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, కొన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ స్టడీ గా లేకపోయినా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మరింతగా పుంజుకునే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా.

టోటల్ గా 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, హైర్స్ కూడా భారీ గా ఉండగా అవి తొలిరోజు వసూళ్ళలో కలుపుతారా లేక వీకెండ్ తర్వాత కలుపుతారా అన్నది తెలియాల్సి ఉంది, మరి రోజు ముగిసే సమయానికి సినిమా గ్రోత్ ఎలా ఉందో అనే దాని పై ఈ కలెక్షన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!