న్యూస్ బాక్స్ ఆఫీస్

2 డేస్ బంగారు బుల్లోడు కలెక్షన్స్….ఏంటి సామి ఇది!!

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి రోజు మంచి వసూల్లె దక్కాయి, అల్లరి నరేష్ ఉన్న ఫాం దృశ్యా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా…. మొత్తం మీద సినిమా బిజినెస్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకోవాల్సి ఉంది. కానీ మొదటి రోజు…

పర్వాలేదు అనిపించిన సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అవ్వడం తో జోరు చూపుతుంది అనుకున్నా మరోసారి డీసెంట్ అనిపించే కలెక్షన్స్ ని సాధించినా అది సినిమా బిజినెస్ ను అందుకునే రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి…

సినిమా మొత్తం మీద 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 11L
👉Ceeded: 8L
👉UA: 6L
👉East: 3.1L
👉West: 3L
👉Guntur: 4L
👉Krishna: 3L
👉Nellore: 2L
AP-TG Total:- 0.40CR (0.66Cr Gross~)
ఇదీ మొత్తం మీద రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారు బుల్లోడు సినిమా కలెక్షన్స్…

ఇక మొత్తం మీద 2 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 32L
👉Ceeded: 21L
👉UA: 17L
👉East: 9L
👉West: 7L
👉Guntur: 9L
👉Krishna: 7L
👉Nellore: 5L
AP-TG Total:- 1.07CR (1.7Cr Gross~)
KA+ROI: 3L
OS: 2L
Total:- 1.12Cr(1.80Cr~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా ను టోటల్ గా 3.2 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి డింగి…

మొత్తం మీద 2 రోజుల్లో సినిమా 1.12 కోట్ల షేర్ ని రాబట్టిన తర్వాత మిగిలిన రన్ లో సినిమా మరో 2.38 కోట్ల షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, 2 రోజులు వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సి ఉంది, కానీ స్లో అయిన సినిమా ఇప్పుడు వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

Leave a Comment