న్యూస్

2-3 రెండూ ఒక్కడివే…ఇండియాలోనే రికార్డ్ సెన్సేషన్!!

రెండేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన సాహో సినిమా తో డిసాస్టర్ టాక్ తో కూడా సెన్సేషనల్ రికార్డులను అందుకున్న ప్రభాస్, రెండేళ్ళ తర్వాత ఇప్పుడు రాధే శ్యామ్ టీసర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు, ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన రాధే శ్యామ్ టీసర్ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సాలిడ్ గా సొంతం చేసుకోగా వ్యూస్ పరంగా ఆల్ టైం టాలీవుడ్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇక తర్వాత…

కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేసిన ఈ టీసర్ ఏకంగా ఇండియా లో అన్ని భాషల్లో రిలీజ్ అయిన టీసర్ ల విషయం లో కూడా టాప్ 2 ప్లేస్ తో ఊచకోత కోసింది. ఇది వరకు టాప్ 2 లో ప్రభాస్ నటించిన సాహో సినిమా టీసర్ అన్ని భాషల్లో కలిపి….

24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 44.5 మిలియన్స్ దాకా వ్యూస్ ని అందుకోగా ఇప్పుడు రాధే శ్యామ్ 2 ఛానెల్స్ లో రిలీజ్ అయ్యి 24 గంటల్లో 46.6 మిలియన్స్ వ్యూస్ ని అందుకుని సాహో రికార్డ్ ను బ్రేక్ చేసింది, కానీ టాప్ ప్లేస్ లో KGF చాప్టర్ 2 సినిమా ఇప్పటికీ ఎవ్వరికీ…..

అందనంత ఎత్తులో కొనసాగుతూ ఉంది… ఒక సారి ఇండియాలో టాప్ వ్యూస్ ని సాధించిన టాప్ టీసర్లను గమనిస్తే…
👉#KGFChapter2: 68.83M
👉#RadheShyam – 46.6M(2 Channels)**
👉#Sahoo – 44.5M(ALL)
👉#2Point0 : 24.8 M(All)
👉#RamarajuForBheem: 23.15M(ALL)
👉#SarkaruVaariPaata: 23.06M
👉#IntroducingPushpaRaj: 22.52M
టాప్ 3 లో 2 సినిమాలతో ప్రభాస్ తన పేరిట అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు ఇప్పుడు… అదే టైం లో…

KGF2 టీసర్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండగా ఫ్యూచర్ లో ఏ టీసర్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. KGF2 లైక్స్ పరంగా 24 గంటల్లో 4.28M లైక్స్ ని అందుకోగా సాహో 1.28M లైక్స్ ని అందుకుంది. కానీ రాధే శ్యామ్ మాత్రం 839.1K లైక్స్ తోనే సరిపెట్టుకుని నిరాశ పరిచింది…

Leave a Comment