న్యూస్ బాక్స్ ఆఫీస్

2.7 కోట్లకు అమ్మితే…6 రోజుల్లో వచ్చింది ఇది…టాలీవుడ్ షాక్!!

తమన్నా ప్రభుదేవా ల కాంబినేషన్ లో వచ్చిన అభినేత్రి సినిమా తెలుగు లో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది, ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ అభినేత్రి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం జోరు చూపలేక పోయింది, సినిమా వీకెండ్ వరకు ఎలాగోలా 1 కోటి రేంజ్ లో వసూళ్లు సాధించిన వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసింది.

సినిమాను మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 2.7 కోట్ల రేంజ్ లో అమ్మారు, చాలా చిన్న సినిమాకి ఇది ఎక్కువ బిజినెస్ అనే చెప్పాలి. దాంతో 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే సరికి కేవలం…

1.5 కోట్ల దాకా షేర్ ని మాత్రమె రాబట్టగలిగింది, కాగా లాంగ్ రన్ లో మరో 30 లక్షల నుండి 50 లక్షల లోపు కలెక్షన్స్ ని వస్తే ఎక్కువే అని చెబుతున్నారు. దాంతో అంత డబ్బు పెట్టిన బయ్యర్ల కి ఒకింత షాక్ ఇస్తూ ఈ సినిమా ఫ్లాఫ్ గానే మిగిలి పోనుంది, న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!