న్యూస్ బాక్స్ ఆఫీస్

అరవింద సమేత 2 డేస్ టోటల్ కలెక్షన్స్…హిస్టారికల్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులను పూర్తి చేసుకుంది…రెండో రోజు రెండు రాష్ట్రాలలో సినిమా 8.01 కోట్ల షేర్ ని వసూల్ చేసింది..

రెండు రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ప్రొడక్షన్ టీం ఇంకా రివీల్ చేయలేదు…ట్రేడ్ లెక్కల ప్రకారం 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం:8.58 కోట్లు,
సీడెడ్:7.48 కోట్లు,
గుంటూరు:4.82 కోట్లు,
వైజాగ్:4.01 కోట్లు,
ఈస్ట్:3.23 కోట్లు,
వెస్ట్:2.69 కోట్లు,
కృష్ణా:2.51 కోట్లు,
నెల్లూరు:1.33 కోట్లు,
టోటల్ :34.65 కోట్ల షేర్

ట్రేడ్ లెక్కల ప్రకారాం…మొదటి రోజు మొత్తం మీద రెండు రాష్ట్రాల ఆవల 10.56 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు సినిమా టోటల్ గా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం దాంతో టోటల్ గా రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల అవాల 12.56 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 47.21 కోట్ల షేర్ ని సినిమా అందుకుంది..టోటల్ గా గ్రాస్ మొదటి రోజు 57 కోట్లు రెండో రోజు 19 కోట్ల దాకా ఉందని సమాచారం…దాంతో టోటల్ గా 2 రోజుల్లో గ్రాస్ 76 కోట్ల వరకు ఉందట.. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!