న్యూస్ బాక్స్ ఆఫీస్

అమ్మింది 360 కోట్లకు…4 వీక్స్ లో వచ్చింది ఇది

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారలను పూర్తీ చేసుకుంది. సినిమా మూడు వారాలు ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 662 కోట్లకు పైగా గ్రాస్ ని 350 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా నాలుగో వారం లో కూడా సినిమా జోరు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా కొనసాగింది…

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వారాల వరల్డ్ వైడ్ గ్రాస్ ని పరిశీలిస్తే…TN ₹120 Cr, KL ₹22Cr, KA ₹50Cr, AP & TG ₹93 Cr, Hindi ₹260 Cr, Total India ₹545Cr, Overseas ₹145Cr, Worldwide Gross: ₹690Cr, అందుకుంది ఈ సినిమా.

ఇక షేర్ వివరాలు ఒకసారి చూసుకుంటే…TN ₹70 Cr, KL ₹9.9Cr, KA ₹27Cr, AP & TG ₹53.5Cr, ROI ₹131Cr, Total India ₹291.4Cr, Overseas ₹73 Cr, Worldwide share: ₹364.4 Cr…సినిమాని 360 కోట్లకు అమ్మగా సినిమా 364 కోట్ల మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. కానీ తెలుగు లో సినిమాకి 16 కోట్లకు పైగా లాస్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!