న్యూస్ బాక్స్ ఆఫీస్

20 డేస్-60.4 కోట్లు…మాస్ కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర లవ్ స్టొరీ సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతూ ఉంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాల నుండి పోటి ని తట్టుకుని కొన్ని సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ వెళుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. లవ్ స్టొరీ 19 వ రోజు తెలుగు రాష్ట్రాలలో…

15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 20 వ రోజు కి వచ్చే సరికి కేవలం 4 లక్షల రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని 11 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ వైడ్ కలెక్షన్స్ 13 లక్షలు అందుకుంది. ఇక 20 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 12.36Cr
👉Ceeded: 4.37Cr
👉UA: 3.04Cr
👉East: 1.68Cr
👉West: 1.43Cr
👉Guntur: 1.56Cr
👉Krishna: 1.46Cr
👉Nellore: 91L
AP-TG Total:- 26.81CR(43.70CR~ Gross)
Ka+ROI: 2.14Cr
OS – 4.88Cr~
Total WW: 33.83CR(60.43CR~ Gross)
32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇప్పుడు 1.83 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది.

Leave a Comment