న్యూస్ బాక్స్ ఆఫీస్

200 కోట్ల సింహాసనం పై సూపర్ స్టార్… 12 రోజుల టోటల్ కలెక్షన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుంది, ఈ క్రమం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు పూర్తీ అయ్యే సరికి ట్రేడ్ లెక్కల్లో 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం రికార్డులతో దుమ్ము దుమారం చేసింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో కూడా పోటి ని ఎదురుకున్నా సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేయగా 12 వ రోజు మరోసారి 1.59 కోట్ల షేర్ ని అందుకుంది సాలిడ్ గా హోల్డ్ చేసింది, వరల్డ్ వైడ్ గా 1.78 కోట్ల షేర్ ని సాధించి సత్తా చాటుకుంది సినిమా…

మొత్తం మీద సినిమా 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 73L
?Ceeded: 13L
?UA: 30L
?East: 11.2L
?West: 9L
?Guntur: 8.35L
?Krishna: 8.5L
?Nellore: 6L
AP-TG Total:- 1.59CR?
ఇదీ 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ జోరు…

ఇక 12 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 34.29Cr
?Ceeded: 14.44Cr
?UA: 17.61Cr
?East: 10.42Cr
?West: 6.80Cr
?Guntur: 9.22Cr
?Krishna: 8.18Cr
?Nellore: 3.65Cr
AP-TG Total:- 104.61CR??
Ka: 7.10Cr
ROI: 1.75Cr
OS: 11.41Cr
Total: 124.87CR(200.30Cr~ Gross)

100 కోట్ల టార్గెట్ కి 124.87 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 24.87 కోట్ల ప్రాఫిట్ ని అందుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 200.3 కోట్ల మార్క్ తో మహేష్ కెరీర్ లో సంచలన రికార్డులను నమోదు చేసింది, ఇక లాంగ్ రన్ లో మరింత దూరం సినిమా ప్రయాణం కొనసాగడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment