న్యూస్ బాక్స్ ఆఫీస్

2021 లో 14వ సినిమా గా పెళ్లి సందD…..మాస్ ఇది!!

రిలీజ్ అయినప్పుడు అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రివ్యూలను సొంతం చేసుకుని ఇక సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కష్టం అని అనుకున్న టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ మొదటి వీకెండ్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసి తర్వాత రెండో వారంలో కూడా స్టడీ కలెక్షన్స్ ని సాధించిన పెళ్లి సందD ఇప్పుడు…

9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది…. టాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన తెలుగు మూవీస్ లో 12 వ క్లీన్ హిట్ మూవీగా నిలవగా డబ్బింగ్ మూవీస్ తో కలిపి చూస్తె 14 వ హిట్ మూవీగా నిలిచింది. ఒకసారి ఆ లిస్టు ను గమనిస్తే…

👉#Krack – Double BLock Buster+
👉#Master(Dub) – BLock Buster
👉#RED – SUPER HIT
👉#30RojulloPreminchadamEla – SUPER HIT
👉#ZombieReddy – SUPER HIT
👉#Uppena – Triple BLock Buster+
👉#Naandhi – BLock Buster
👉#JathiRatnalu – Triple BLock Buster
👉#SRKalyanaMandapam – BLock Buster
👉#RajaRajaChora- BLock Buster
👉#LoveStory – SUPER Hit
👉#VarunDoctor(Dub) – SUPER Hit
👉#MostEligibleBachelor – SUPER Hit
👉#PelliSandaD – HIT***
ఇవీ ఈ ఇయర్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు…

Leave a Comment