న్యూస్ స్పెషల్

24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదు!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సెన్సేషనల్ రికార్డుల తో దుమ్ము దుమారం చేశారు. ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న అప్ కమింగ్ మూవీ కి రాధే శ్యామ్ అనే టైటిల్ ని కన్ఫాం చేస్తూ నిన్న అఫీషియల్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా చేయ గా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ ని ప్లాన్ చేశారు…

దాంతో పాత రికార్డులను టార్గెట్ చేస్తూ దూసుకు పోయిన ప్రభాస్ ఫ్యాన్స్ రీసెంట్ గా మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ రికార్డులు పోల్ అయిన 4.4 మిలియన్ ట్వీట్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఏకంగా 6.3 మిలియన్ ట్వీట్స్ తో సంచలన రికార్డు ను నమోదు చేశారు.

దాంతో పాటే సౌత్ లో కూడా బిగ్గెస్ట్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ విషయమ్ లో కూడా టాప్ లో ఉన్న సర్కారు వారి పాట సినిమాను దాటేసి మొత్తం మీద రెండు రికార్డులను కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపారు.

ఒకసారి ఫస్ట్ లుక్స్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ లో టాలీవుడ్ లో టాప్ లో నిలిచిన సినిమాల ట్రెండ్స్ ని గమనిస్తే…
1) #RadheShyam – 6.3M***(Record)
2) #SarkaruVaariPaata: 4.4M~
3) #VakeelSaabFirstLookFestival: 3.5M
4) #SarileruNekevaru – 2.4M
5) #Maharshi – 858K
6) #RoudramRanamRudhiram – 727K**
7) #NSNIFirstLookImpact -710K
8) #BharatAneNenu – 610k
9) #PushpaFirstLook – 594K~
10) #Rangasthalam – 355K
11) #AravindhaSametha – 340K ఇవీ టాప్ లో టాలీవుడ్ ట్రెండ్స్…

ఇక సౌత్ లో టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే…
1) #RadheShyam: 6.3M****(Record)
2) #SarkaruVaariPaata- 4.4M~
3) #VakeelSaab: 3.5M
4) #Master: 3.4 M
5) #Valimai: 3.03M(corrected)
6) #SarileruNeekevvaru – 2.4M
7) #Bigil – 2.2M
8) #Mersal – 1.6M
9) #Sarkar – 1.2M
10) #ViswasamFL – 867K
11) #Maharshi – 858K
12) #NSNI – 710K
13) #BharatAneNenu – 610K
14) #PushpaFirstLook – 594K~
ఇవీ మొత్తం మీద ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ లో సృష్టించిన రికార్డులు….

Leave a Comment