న్యూస్ బాక్స్ ఆఫీస్

KGF 25 డేస్ టోటల్ కలెక్షన్స్!

కన్నడ సెన్సేషనల్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సాన్ని సంక్రాంతి కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఆగకుండా కర్ణాటక లో మరియు హిందీ వర్షన్ లో కుమ్మేస్తుండగా తెలుగు రాష్ట్రలల్లో కొన్ని సెంటర్స్ లో సంక్రాంతి మూవీస్ ని బాగా పెర్ఫార్మ్ చేయని సినిమాలను తొలగించి KGF సినిమా ను వేస్తున్నారు. దాంతో అన్ని చోట్లా దుమ్ము లేపే కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా….

25 రోజులకు గాను సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సినిమా 25 రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే..Karnataka 131Cr, Hindi Version 54Cr, Telugu Version 22Cr, Tamil Version 8.1 Cr, Kerala 2.6 Cr, Overseas 13cr, Total 25 Days WW Gross 230.7 cr..

సినిమాను 45 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా షేర్ 120 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని హ్యుమంగస్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ జోరు తగ్గక పోవడం తో లాంగ్ రన్ లో మరో 10, 15 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకునే అన్ని అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!