న్యూస్ బాక్స్ ఆఫీస్

26 కోట్లకు అమ్మితే 26 రోజుల్లో జెర్సీ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో రిలీజ్ అయిన ఈ సినిమా కి అద్బుతమైన రేటింగ్స్ దక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్ళ నే సినిమా సాధించింది. కాగా ఓవరాల్ గా సినిమా 4 వ వారం చివర్లో ఉండగా ఈ వీక్ తర్వాత ఆల్ మోస్ట్ ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది జెర్సీ సినిమా.

కాగా సినిమాను మొత్తం మీద 26 కోట్లకు అమ్మగా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 26 రోజులు ముగిసే సమయానికి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 22.33 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 26 రోజులు ముగిసే సరికి…

31.74 కోట్ల షేర్ మార్క్ ని వసూల్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని దాటేసి 4.74 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచి టోటల్ గ్రాస్ ఆల్ మోస్ట్ 58 కోట్ల రేంజ్ లో సాధించింది. ఫైనల్ రన్ అయ్యే సరికి సినిమా 32 కోట్ల షేర్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకుని పరుగును ఆపే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!