న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

(285.19–456.4)….88 ఏళ్ల చరిత్ర లో తొలిసారి!!

టాలీవుడ్ సంక్రాంతి మూవీస్ బాక్స్ ఆఫీస్ జోరు కొనసాగుతుంది, రెండు సినిమాలు కూడా పాత నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుగా అల వైకుంఠ పురం లో సినిమా లేట్ గా వచ్చినా బెటర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. సరిలేరు నీకెవ్వరు 3 వారాలు పూర్తీ చేసు కుని నాలుగో వీకెండ్ లో జోరు చూపడానికి సిద్ధం అవుతుంది.

ముందుగా 2 సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…సరిలేరు నీకెవ్వరు 3 వారాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
?Nizam: 37.82Cr
?Ceeded: 15.13Cr
?UA: 19.05Cr
?East: 11.01Cr
?West: 7.24Cr
?Guntur: 9.61Cr
?Krishna: 8.58Cr
?Nellore: 3.89Cr
AP-TG Total:- 112.33CR??
Ka: 7.43Cr
ROI: 1.81Cr
OS: 11.90Cr
Total: 133.47CR(214.05Cr~ Gross)

ఇక అల వైకుంఠ పురంలో 20 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
?Nizam: 41.30Cr
?Ceeded: 17.53Cr
?UA: 18.77Cr
?East: 10.83Cr
?West: 8.52Cr
?Guntur: 10.62Cr
?Krishna: 10.21Cr
?Nellore: 4.38Cr
AP-TG Total:- 122.16CR??
Ka: 8.96Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 17.99Cr
Total: 151.72CR(242.35Cr~ Gross)

మొత్తం మీద 2 సినిమాలు కలిపి టాలీవుడ్ చరిత్రలో ఒక నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేశాయి. 2 సినిమాల ఓవరాల్ 3 వారాల షేర్ 285 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక రెండు సినిమాల ఓవరాల్ గ్రాస్ కూడా…

456 కోట్ల మార్క్ ని అధిగమించి అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది. 88 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతి సీజన్స్ కే కాకుండా ఒక నెల లో ఇవి ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ గా చెప్పుకోవచ్చు. 2020 సంక్రాంతి సీజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment