న్యూస్ బాక్స్ ఆఫీస్

3వ రోజు 5.5 అనుకుంటే వచ్చింది ఇది…3 డేస్ సూపర్ స్టార్ మెంటల్ మాస్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, సినిమా మూడో రోజు అందరికీ షాక్ ఇస్తూ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది, మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డే అవ్వడం తో సినిమా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో…

షేర్ ని రాబడుతుంది అనుకున్నా అంచనాలను మించేసిన సినిమా ఏకంగా 7.45 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8.71 కోట్ల షేర్ ని వసూల్ చేసి అల్టిమేట్ అనిపించే విధంగా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది.

సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 3.27Cr
?Ceeded: 1.04Cr
?UA: 1.12Cr
?East: 0.49Cr
?West: 0.37Cr
?Guntur: 0.47Cr
?Krishna: 0.47Cr
?Nellore: 0.22Cr
AP-TG Total:- 7.45CR?
ఇదీ సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్.

ఇక సినిమా మూడు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 15.62Cr
?Ceeded: 6.64Cr
?UA: 6.88Cr
?East: 4.53Cr
?West: 3.52Cr
?Guntur: 6.12Cr
?Krishna: 4.22Cr
?Nellore: 1.77Cr
AP-TG Total:- 49.30CR??
Ka: 4.81Cr
ROI: 67L
OS: 8.10Cr
Total: 62.88Cr(101Cr~ Gross)

100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లోనే 62.88 కోట్లు రికవరీ చేయగా మిగిలిన రన్ లో సినిమా మరో 37.12 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, సినిమా ఊపు చూస్తుంటే ఈ వారం పూర్తీ అయ్యే లోపు బ్రేక్ ఈవెన్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment