న్యూస్ బాక్స్ ఆఫీస్

3 సినిమాలు నిన్న ఊచకోత కోశాయి…మెంటల్ మాస్ ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు మూడో వీక్ ని పూర్తీ చేసుకోగా సరిలేరు నీకెవ్వరు 4 వ వీకెండ్ ని సాలిడ్ గా మొదలు పెట్టగా… అల వైకుంఠ పురం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 వ రోజు ని సాలిడ్ కలెక్షన్స్ తో ముగించింది. ఇక కొత్త సినిమా ‘అశ్వథ్థామ’ మొదటి రోజు కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని 2 వ రోజు సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. మొత్తం మీద అన్ని సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే

ముందుగా సరిలేరు నీకెవ్వరు 22 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
?Nizam: 38.19Cr
?Ceeded: 15.21Cr
?UA: 19.23Cr
?East: 11.05Cr
?West: 7.27Cr
?Guntur: 9.63Cr
?Krishna: 8.63Cr
?Nellore: 3.91Cr
AP-TG Total:- 113.12CR??
Ka: 7.45Cr
ROI: 1.81Cr
OS: 11.91Cr
Total: 134.29CR(215.35Cr~ Gross)
సినిమా 22 వ రోజు టోటల్ గా 82 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

ఇక అల వైకుంఠ పురం లో 3 వీక్స్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 41.84Cr
?Ceeded: 17.64Cr
?UA: 18.95Cr
?East: 10.93Cr
?West: 8.60Cr
?Guntur: 10.70Cr
?Krishna: 10.28Cr
?Nellore: 4.42Cr
AP-TG Total:- 123.36CR??
Ka: 9.01Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.08Cr
Total: 153.06CR(244.45Cr~ Gross)
సినిమా 21 వ రోజు టోటల్ గా 1.34 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక ‘అశ్వథ్థామ’ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 69L
?Ceeded: 25L
?UA: 35L
?East: 14L
?West: 10L
?Guntur: 12L
?Krishna: 15L
?Nellore: 6L
AP-TG Total:- 1.86CR??
Ka & ROI: 0.20Cr
OS: 0.36Cr
Total: 2.42CR(4Cr~ Gross)
సినిమా రెండో రోజు టోటల్ గా 1.4 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

మొత్తం మీద మూడు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో నిన్న సెన్సేషనల్ అనే రేంజ్ లో 3.09 కోట్ల షేర్ ని అందుకున్నాయి. 3 సినిమాలు ముందు రోజు కన్నా గ్రోత్ ని చూపెట్టడం విశేషం, కొత్త సినిమా కి మించి పాత సినిమాలు దుమ్ము లేపగా అన్నింటి కన్నా అల వైకుంఠ పురం లో మరో సారి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది.

Leave a Comment