న్యూస్ బాక్స్ ఆఫీస్

118 – అమ్మింది 6.3….మూడు వారాల టోటల్ కలెక్షన్స్ ఇవి!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118, బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అండ్ తక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు ను గెలుచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళ తో బ్రేక్ ఈవెన్ అవ్వగా తెలుగు లో 2019 ఇయర్ కి గాను రెండో క్లీన్ హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద….

3 వారాలను పూర్తీ చేసుకోగా సాలిడ్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. బజ్ తక్కువగానే ఉన్నా పరిక్షల సమయం అయినా కానీ సినిమా ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి తరలి రావడం విశేషం అనే చెప్పాలి. సినిమా టోటల్ గా 3 వారాల్లో…

బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. Nizam 3.8Cr Ceeded 1.51Cr UA 1.13Cr Guntur 86L Krishna 82L Nellore 27L West Godavari 67 L East Godavari 71L Total 9.77cr, Ka 1.03Cr, ROI 15L, USA 26L, ROW 10L 21 days Total Collections 11.31Cr…

సినిమాను ఓన్ రిలీజ్ ని పక్కకు పెడితే మొత్తం మీద 6.3 కోట్ల కి అమ్మారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా మూడు వారాల్లో బిజినెస్ ని పక్కకు పెడితే 5 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా…

నిలిచింది… దాంతో పాటే టోటల్ గా 3 వారాల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 20.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. మొత్తం మీద సినిమా 4 వ వీకెండ్ లో మినిమమ్ జోరు చూపినా 11.5 కోట్ల మార్క్ ని అందుకుంటుంది. లేక పోయినా 11.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా పరుగును ముగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!