న్యూస్ బాక్స్ ఆఫీస్

3rd డే బానే కుమ్మింది కానీ…3 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే…బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత కావాలంటే?

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ వైల్డ్ డాగ్, రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు ఏకంగా 50% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని భారీ షాకే ఇచ్చింది. ఇలాంటి టైం లో ఆదివారం రోజున సినిమా మరింత డ్రాప్స్ ను…

తొలి రెండు షోలకు సొంతం చేసుకోవడం తో ఇక సినిమా 30-40 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని భావించినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం గ్రోత్ చూపి మొత్తం మీద 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని…

కొద్దివరకు కుమ్మే ప్రయత్నం చేసింది కానీ అది సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి అయితే ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 3 రోజుల వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 99L
👉Ceeded: 34L
👉UA: 34L
👉East: 17L
👉West: 13L
👉Guntur: 18L
👉Krishna: 19L
👉Nellore: 11L
AP-TG Total:- 2.45CR (4.50Cr Gross~)
Ka+ROI : 12L
Os – 22L
Total WW: 2.79CR( 5.40Cr~ Gross )
ఇదీ సినిమా 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9.4 కోట్ల రేంజ్ లో…

బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 6.61 కోట్ల షేర్ ని అందుకుంటేనే హిట్ అవుతుంది. అది దాదాపు అసాధ్యం అయినా మూడో రోజు చూపెట్టిన కొంచం గ్రోత్ ని అలానే కొనసాగిస్తే నష్టాలు కొంచం తగ్గే అవకాశం అయినా ఉంటుంది అని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment