గాసిప్స్ న్యూస్

4 ఏళ్ళుగా హిట్ లేదు…బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో శర్వానంద్ మూవీ!

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు…. సైడ్ రోల్స్ నుండి కెరీర్ ను మొదలు పెట్టి హీరోగా ఎదిగి బాక్స్ ఆఫీస్ దగ్గర తనకంటూ మంచి మార్కెట్ ను కూడా సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఈ మద్య ఒకటి తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ మూవీస్ పడటం తో తన మార్కెట్ కి కూడా గట్టి ఎదురు దెబ్బ తగుతులుందని చెప్పొచ్చు. 2017 టైం లో కెరీర్ లో…

పీక్ టైం లో ఉన్న శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర శతమానం భవతి, మహాను భావుడు లాంటి హిట్స్ తో ఫుల్ జోరు మీదుండగా… తర్వాత చేసిన పడి పడి లేచే మనసు, రణ రంగం, జాను లాంటి సినిమాలు డిసాస్టర్లు గా నిలవగా ఈ ఇయర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న……

శ్రీకారం సినిమా హిట్ టాక్ తో కూడా నిరాశ పరిచింది. ఇలాంటి టైం లో బాక్ టు బాక్ 4 ఏళ్ళుగా 4 ఫ్లాఫ్ మూవీస్ ని సొంతం చేసుకున్న శర్వానంద్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తుండగా మహా సముద్రం, తర్వాత ఒకే ఒకే జీవితం మరియు ఆడవాళ్ళు మీకు జోహార్లు…

సినిమాలను మొదలు పెట్టగా వీటి తో పాటు ఇప్పుడు తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మరో డైరెక్టర్ తో ఓ కామెడీ మూవీ ని చేయబోతున్నాడని సమాచారం. ఎక్స్ ప్రెస్ రాజా తో మంచి కామెడీ ఎంటర్ ని తనకి ఇచ్చిన మేర్ల పాక గాంధీ ఇప్పుడు నితిన్ తో మాస్ట్రో ఫినిష్ చేయగా శర్వానంద్ కి ఓ స్టొరీ చెప్పడం ఆ కథ శర్వానంద్ కి…

బాగా నచ్చడం జరిగిందని అంటున్నారు. ఈ సినిమాను వీళ్ళ కాంబోలో ఎక్స్ ప్రెస్ రాజాని నిర్మించిన యువి క్రియేషన్ వాళ్ళు మళ్ళీ నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. బాక్ టు బాక్ 4 ఫ్లాఫ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 కొత్త క్రేజీ మూవీస్ ని చేస్తున్న శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నాలుగు సినిమాలతో సక్సెస్ లను అందుకుంటాడో లేదో చూడాలి.

Leave a Comment