న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

4 రోజులలో హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!!

బాహుబలి వచ్చాకా మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఓ రేంజ్ లో జరగగా తర్వాత GST రాకతో కొన్ని సినిమాలకు టాక్స్ ఎక్కువ వెళ్ళడం తో షేర్ తగ్గగా తర్వాత ఇప్పుడు GST కూడా తగ్గడం తో ఇక మీదట రాబోతున్న సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత అడ్వాంటేజ్ ఉండబోతుంది అని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో రీసెంట్ టైం లో తొలి 4 రోజుల్లో రెండు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా…

అత్యధిక షేర్ ని అందుకున్న టాప్ నాన్ బాహుబలి మూవీస్ ని గమనిస్తే.. ముందుగా రెండు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాలు ఇవి….
👉#Maharshi : 49.13Cr**
👉#AravindaSametha : 49.11Cr
👉#Rangasthalam : 45Cr
👉#BharatAneNenu : 44.55Cr
👉#Dj: 42.8Cr
👉#KhaidiNo150: 42Cr ఇవీ మొత్తం మీద రెండు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ ను 4 రోజుల్లో అందుకున్న సినిమాలు.

ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
👉#AravindaSametha : 68.14Cr
👉#BharatAneNenu : 65.6Cr
👉#Rangasthalam : 64.53Cr
👉#Maharshi : 64.13Cr
👉#KhaidiNo150 : 60.31Cr
మొత్తం మీద ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో మహర్షి 4 రోజుల కలెక్షన్స్ కి గాను నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా ఉండగా వరల్డ్ వైడ్ గా 4 రోజులకు గాను అరవింద సమేత టాప్ ప్లేస్ లో ఉంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!