న్యూస్ బాక్స్ ఆఫీస్

4 వ రోజు మినిమం 7.5 కోట్లు అనుకుంటే…వచ్చింది తెలిస్తే షాక్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి వీకెండ్ ని రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో ముగించింది. సినిమా 4 వ రోజు ఆదివారం అయినా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు IPL ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుని మినిమం 7.5 కోట్ల కి అటూ ఇటూ గా షేర్ ని సినిమా…

అందుకుంటుంది అనుకున్నా అంచనాలు మించేసిన సినిమా అంతకిమించి వసూళ్ళ ని 4 వ రోజు సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది, సినిమా 4 వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 3.47Cr
Ceeded – 1.17Cr
UA – 1.10Cr
Guntur – 55L
Krishna – 83L
Nellore – 26L
East – 53L
West – 53L
Total – 8.44Cr

ఇదీ సినిమా సాధించిన ఊచకోత, ఏకంగా భీభత్సం సృష్టించింది అని చెప్పొచ్చు, ఇక సినిమా మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ గా మరిన్ని అద్బుతాలు వీకెండ్ వసూళ్ళ లో అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!